ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల పేరుతో ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు!

ABN, First Publish Date - 2021-03-01T14:10:16+05:30

పోలీసుల పేరుతో ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి కేటీఆర్‌, సీపీకి ట్విటర్‌ ద్వారా మహిళ ఫిర్యాదు


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : పోలీసుల పేరుతో ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ.. మంత్రి కేటీఆర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌కు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ ఫోన్‌ నెంబరు నుంచి తనకు ఫోన్‌ చేసి రోడ్డు నెంబరు 3 ఎస్‌ఐని మాట్లాడుతున్నాను, నాటకాలు ఆడుతున్నావా అంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎస్‌ఐలు ఎవరూ బెదిరించలేదని స్పష్టం చేశారు. ఫోన్‌ నెంబర్‌ ఎవరిదో తెలుసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-03-01T14:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising