ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రుతి సిన్హా అరెస్ట్

ABN, First Publish Date - 2021-02-24T22:12:54+05:30

నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రుతి సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రుతి సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 11కోట్లు శ్రుతి సిన్హా  వసూలు చేసినట్లు చెబుతున్నారు. బంధువు విజయ్‌కుమార్‌‌రెడ్డితో కలిసి శృతి సిన్హా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నెల రోజుల క్రితం ఏపీలో విజయ్‌కుమార్‌రెడ్డి  ఆత్మహత్య చేసుకున్నాడు. వసూలు చేసిన డబ్బుతో శృతి సిన్హా ఖరీదైన కార్లను కొనుగోలు చేసిందని పోలీసులు చెబుతున్నారు. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం శ్రుతి జరిపిస్తాని చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. శృతి సిన్హా నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-02-24T22:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising