ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ mohalla clinicలో బాలికను లైంగికంగా వేధించిన డాక్టర్...అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-26T18:05:00+05:30

వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ మొహల్లా క్లినిక్ కు వచ్చిన 12 ఏళ్ల దళిత బాలికపై అక్కడి వైద్యుడు లైంగికంగా వేధించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఢిల్లీ: వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ మొహల్లా క్లినిక్ కు వచ్చిన 12 ఏళ్ల దళిత బాలికపై అక్కడి వైద్యుడు లైంగికంగా వేధించిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీ నగర పరిధి కరాలా శివవిహార్ ఏరియా మొహల్లా క్లినిక్ కు 12 ఏళ్ల దళిత బాలిక ఒంటరిగా వచ్చింది. దీంతో అక్కడి డాక్టర్ బాలికను లైంగికంగా వేధించాడు. ఇంటికి తిరిగివచ్చిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. చిరువ్యాపారి అయిన బాలిక తండ్రి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారితో కలిసి మొహల్లా క్లినిక్ కు వచ్చి పోలీసులను పిలిపించి ఫిర్యాదు చేశాడు. డాక్టర్ బాగోతంపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడైన వైద్యుడిని అరెస్ట్ చేశారు.బాధిత బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఢిల్లీ డీసీపీ ప్రణవ్ తయాల్ చెప్పారు.


Updated Date - 2021-11-26T18:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising