ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chennai: కంటైనర్‌ లారీల్లో తరలిస్తున్న గుట్కా స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-12T14:41:28+05:30

బెంగళూరు నుంచి మీంజూరుకు రెండు కంటైనర్‌ లారీలలో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గుట్కా, పొగాకు వస్తువులను సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇద్దరిని అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: బెంగళూరు నుంచి మీంజూరుకు రెండు కంటైనర్‌ లారీలలో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గుట్కా, పొగాకు వస్తువులను సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు. మీంజూరు సమీపం గౌండంపాళయం మనలిపుదునగర్‌ రహదారిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా రోడ్డుపక్కనే నిలిచివున్న రెండు కంటైనర్‌ లారీలను తెరచి చూశారు. వాటిలో ఆరుటన్నుల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను గమనించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాపాళయంకు చెందిన నాగరాజ్‌, న్యూ గుమ్మడిపూండికి చెందిన గజేంద్రన్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-12T14:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising