ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ దర్శకుడు మణిశేఖరన్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2021-11-19T16:54:04+05:30

ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు, కలైమామణి కె.వి.మణిశేఖరన్‌ (94) గురువారం వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈయన గత 1992లో తమిళ భాషకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు, కలైమామణి కె.వి.మణిశేఖరన్‌ (94) గురువారం వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈయన గత 1992లో తమిళ భాషకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్నారు. గత 50 యేళ్ళకుపైగా రచయితగా ఉన్న ఈయన... 8 నాటకాలు, 29 షార్ట్‌ స్టోరీస్‌ కలెక్షన్స్‌, 50 హిస్టారికల్‌ నావల్స్‌, 8 ఎస్సేలు రైటింగ్స్‌ చేశారు. దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకుడుగా పనిచేసిన ఈయన దర్శకత్వం వహించిన ‘తెన్నంగీట్రు’. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కించగా, కర్నాటక ప్రభుత్వం అందించే నీరిక్షే అవార్డును అందుకున్నారు. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. 

Updated Date - 2021-11-19T16:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising