ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడిపై నుంచి వెళ్లిన కారు..

ABN, First Publish Date - 2021-01-14T17:42:33+05:30

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లి, అశోక్ విహార్ పేజ్ 2లో ఆడుకుంటున్న బాలునిపై నుంచి కారు వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లి, అశోక్ విహార్ పేజ్ 2లో ఆడుకుంటున్న బాలునిపై నుంచి కారు వెళ్లింది. అయితే టైర్ల మధ్యలో బాలుడు ఉండడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిర్లక్ష్యంగా కారు నడిపిన కారు డ్రైవర్ అఖిలేష్‌పై కేసు నమోదైంది. బాలుడు ప్రణయ్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్‌కి పోలీసులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నచోట, రెసిడెన్షియల్ ఏరియాల్లో స్లోగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. 


Updated Date - 2021-01-14T17:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising