ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ సురేష్ మృతి

ABN, First Publish Date - 2021-10-09T01:44:50+05:30

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఏఎస్ఐ సురేష్ మృతి చెందారు. కొత్తగూడెం-రామవరం గోధుమ వాగు బ్రిడ్జిపై బైక్‌ను  లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఆర్బీ ఏఎస్ఐ సురేష్ మృతి చెందారు. ఏఎస్ఐ సురేష్ మృతితో పోలీస్ శాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-09T01:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising