ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-01-13T21:34:29+05:30

ఇన్‌స్టంట్ లోన్ యాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను రాచకొండ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇన్‌స్టంట్ లోన్ యాప్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా దేశస్తుడితో పాటు ముంబైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబైలో లోన్ యాప్ సంస్థ కాల్‌సెంటర్ నిర్వహిస్తోంది. నిందితుల బ్యాంక్ అంకౌంట్‌లో రూ.28 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.


దా‘రుణ’ యాప్ లోన్లకు ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్ వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తమై యాప్ లోన్ నిర్వాహకుల భరతం పడుతున్నారు.

Updated Date - 2021-01-13T21:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising