ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం

ABN, First Publish Date - 2021-01-13T15:18:52+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరేలీలో బాలికపై బాయ్‌ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితుల అత్యాచారం

బరేలీ (ఉత్తరప్రదేశ్):  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీసిన దారుణ ఘటన యూపీలోని బరేలీ నగరంలో జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాయ్ ఫ్రెండ్ ఏడాది కాలంగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


జనవరి 1వతేదీన తన బాయ్ ఫ్రెండుతో పాటు అతని నలుగురు స్నేహితులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, అశ్లీల ఫొటోలు, వీడియోను చిత్రీకరించి దాన్ని ఆన్ లైనులో ఉంచారని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక అశ్లీల వీడియోలో సోషల్ మీడియాలో  వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, బాయ్  ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులను పట్టకునేందుకు యత్నిస్తున్నామని బరేలీ ఏఎస్పీ సత్యానారాయణప్రజాపత్ చెప్పారు. 

Updated Date - 2021-01-13T15:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising