ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABNStingOperation: హైదరాబాద్‌లో ఆధార్ కార్డే గన్ లైసెన్స్.. భయంకరమైన నిజాలు

ABN, First Publish Date - 2021-12-05T22:43:14+05:30

భాగ్యనగరంలో గన్ కల్చర్ భయపెడుతోంది. సిమ్ కార్డులు కొన్నంత సులభంగా తుపాకులను కొనేస్తున్నారు. ఒక్క ఆధార్ కార్డుతో గన్ లైసెన్స్ పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భాగ్యనగరంలో గన్ కల్చర్ భయపెడుతోంది. సిమ్ కార్డులు కొన్నంత సులభంగా తుపాకులను కొనేస్తున్నారు. ఒక్క ఆధార్ కార్డుతో గన్ లైసెన్స్ పొందుతున్నారు. ఆన్‌లైన్‌లోనే చాలా తక్కువ ధరకు గన్స్ దొరుకుతుండడంతో మాఫియా గ్యాంగ్ రెచ్చిపోతోంది. మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుండడంతో హైదరాబాద్ పోలీసులకు కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. దీంతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ క్రైమ్ బ్యూరో రంగంలోకి దిగింది. తుపాకుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెట్టింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ క్రైమ్ టీమ్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు వీడియోలో...



Updated Date - 2021-12-05T22:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising