ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడికి షాక్! 6వ భార్య సహకరించట్లేదని..ఏడో భార్య కోసం ట్రై చేస్తుండగా..

ABN, First Publish Date - 2021-01-27T01:50:30+05:30

పడకగదిలో తన ఆరో భార్య సహరకించట్లేదంటూ ఏడో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. భర్త తనను మోసం చేశాడంటూ ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్: పడకగదిలో తన ఆరో భార్య సహకరించట్లేదంటూ ఏడో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. భర్త తనను మోసం చేశాడంటూ ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..సూరత్‌కు చెందిన ఓ మోతుబరి రైతు అయ్యూబ్ డేగియా గతేడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ వితంతువును అతడు పెళ్లాడాడు. 


అయితే.. తనకు అంతకుమునుపే ఐదు సార్లు వివాహమైనట్టు భర్త తనకు చెప్పలేదని భార్య పోలీసులకు తెలిపింది. పెళ్లి సందర్భంగా తనకు ఓ ఇల్లు, కొంత మొత్తం ఇస్తానని చెప్పి ఆ తరువాత తనను చెల్లెలి ఇంట్లో దిగబెట్టి చేతులు దులిపేసుకున్నాడని కూడా వాపోయింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. అయితే.. పడగకగదిలో భార్య సహకరించని కారణంగానే తాను మరో పెళ్లికి సిద్ధమైనట్టు అయ్యూబ్ పేర్కొన్నాడు. కాగా.. భార్య ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-27T01:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising