ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ తొలి మిలియనీర్ ఎలాన్...

ABN, First Publish Date - 2021-10-26T21:51:12+05:30

రాయిటర్స్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా నిలిచింది. కాగా... ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్‌ మస్క్‌ తొలి ట్రిలియనీర్‌గా అవతరించబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : రాయిటర్స్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా నిలిచింది. కాగా... ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్‌ మస్క్‌ తొలి ట్రిలియనీర్‌గా అవతరించబోతున్నారు. కిందటి సంవత్సరం అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ విలువ దాదాపు 85,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఎలాన్‌ మస్క్ కు 20 శాతానికి పైగా వాటా ఉంది. అయితే టెస్లా కార్లతో మస్క్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ, ఆయన ఇంతటి కుబేరుడవడానికి కారణం మాత్రం స్పేస్ ఎక్స్ అని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ చెబుతోంది. 

Updated Date - 2021-10-26T21:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising