ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక వేతనాలతో ‘ఉత్పాదకత’ తగ్గనుందా ?

ABN, First Publish Date - 2021-08-04T19:45:03+05:30

వర్క్ ఫ్రమ్ హోం నేపధ్యంలో ఉత్పాదకత తగ్గిందని పాతిక శాతం సంస్థలు వెల్లడించాయి. క్లయింట్ల కోసం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని 27 శాతం సంస్థలు భావిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : వర్క్ ఫ్రమ్ హోం నేపధ్యంలో ఉత్పాదకత తగ్గిందని పాతిక శాతం సంస్థలు వెల్లడించాయి. క్లయింట్ల  కోసం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని 27 శాతం సంస్థలు భావిస్తున్నాయి. అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులను కార్యాలయాలకు  రప్పించాలని భావిస్తున్నట్లు 39 శాతం కంపెనీలు వెల్లడించాయి. విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాని నేపధ్యంలో భార్యాభర్తలిరువురూ ఉద్యోగులే అయితే...   పిల్లల పెంపకంపై ఆందోళన కనిపిస్తోంది. అలాగే, తమ ఉద్యోగులు కనీసం ఒక్క డోస్ వ్యాక్సీన్ అయినా తీసుకుని ఉండవచ్చునని 84 శాతం కంపెనీలు భావిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక... ఉద్యోగాల భర్తీలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడిగే అవకాశముందని భావిస్తున్నారు. అధిక వేతనం ప్రభావం ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఐటీ సంస్థలకు 9-12 శాతం రెవిన్యూ వృద్ధికి వీలు ఉన్నప్పటికీ, అధిక వేతనాల కారణంగా లాభాలు తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్’ వెల్లడించింది. 

Updated Date - 2021-08-04T19:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising