ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే... ఓటర్ కార్డు డౌన్‌లోడ్...

ABN, First Publish Date - 2021-01-26T00:41:38+05:30

ఈఈపీఐసీ సేవల ద్వారా... మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగానే ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు కూడా. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవచ్చు. అయితే... మార్పులు, చేర్పులకు మాత్రం అవకాశముండదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్ : ఈఈపీఐసీ సేవల ద్వారా... మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగానే ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు కూడా. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవచ్చు. అయితే... మార్పులు, చేర్పులకు మాత్రం అవకాశముండదు.  


ఈ రోజు(జనవరి 25) నుంచి 31 వరకు మధ్య కాలంలో కొత్త ఓటర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పాత ఓటర్లైతే ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ సేవలను పొందడానికి వీలుంటుంది. 


డిజిటల్ ఓటర్ కార్డు కోసం... డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌వీఎస్‌పీ.ఇన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడమవైపున డౌన్‌లోడ్ ఈఈపీఐసీ అని కనిపిస్తుంది. కింది వైపు నుంచి రెండో లైన్‌లో ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఇఇపిక్‌ను పొందొచ్చు. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. లేదంటే ఈకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. ఇక ఓటర్ కార్డులో తప్పులున్నా, రీప్లేస్‌మెంట్ పొందాలన్నా కూడా వెసులుబాటు ఉంటుంది. 

Updated Date - 2021-01-26T00:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising