ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వోల్వో కార్లు మరింత ప్రియం

ABN, First Publish Date - 2021-05-04T06:24:39+05:30

వోల్వో కార్లు మరింత ప్రియం కానున్నాయి. మోడల్‌ను బట్టి ఒక్కో వాహనం ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కో కారుపై రూ.2 లక్షల వరకు భారం

న్యూఢిల్లీ: వోల్వో కార్లు  మరింత ప్రియం కానున్నాయి. మోడల్‌ను బట్టి ఒక్కో వాహనం ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెరిగింది. సోమవారం నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వోల్వో కార్‌ ఇండియా వెల్లడించింది.  అయితే ఇటీవల భారత మార్కెట్లోకి విడుదల చేసిన కాంపాక్ట్‌ లగ్జరీ సెడాన్‌ ఎస్‌60 మోడల్‌  ధరను మాత్రం పెంచలేదు. ఉత్పత్తి వ్యయాల ఆధారంగా ఈ ఏడాది చివర్లో మరోసారి ధరలు పెంచే విషయం పరిశీలిస్తామని తెలిపింది. 


Updated Date - 2021-05-04T06:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising