ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్పాదాయ వర్గాలకు వీఐ ఉచిత ప్లాన్‌

ABN, First Publish Date - 2021-05-19T05:54:53+05:30

ప్రస్తుత కరోనా ఉధృతి కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీఐ అల్పాదాయ వర్గాల కస్టమర్లకు రూ.49 ఉచిత రీచార్జి సదుపాయం కల్పించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా ఉధృతి కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీఐ అల్పాదాయ వర్గాల కస్టమర్లకు రూ.49 ఉచిత రీచార్జి సదుపాయం కల్పించింది. మహమ్మారి కారణం గా ఏర్పడిన అసాధారణ వాతావరణంలో నిరంతర అనుసంధానత కల్పించడం కోసం ప్రకటించిన ఈ ఆఫర్‌ కింద రూ.38 విలువ గల ఉచిత టాక్‌టైమ్‌, 100 ఎంబీ ఉచిత డేటా అందుబాటులో ఉంటాయి. ఈ ఉచిత రీచార్జి  కాలపరిమితి 28 రోజులు. ఈ ఆఫర్‌ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని వీఐ తెలిపింది. అలాగే 28 రోజుల కాలపరిమితి గల రూ.79 కాంబో వోచర్‌ను కూడా వీఐ ప్రవేశపెట్టింది. దీన్ని రీచార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు రూ.128 టాక్‌ టైమ్‌ (64+64), 200 ఎంబీ డేటా అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2021-05-19T05:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising