ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఎల్‌కు బెస్ట్ పేటెంట్ పోర్టిఫోలియో అవార్డ్

ABN, First Publish Date - 2021-01-21T00:55:22+05:30

ఆరవ సీఐఐ ఇండస్ట్రియల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డుల్లో యూపీఎల్ లిమిటెడ్ సత్తా చాటింది. ఐపీ జనరేషన్, ప్రొటెక్షన్‌లను ఉపయోగించి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: 6వ సీఐఐ ఇండస్ట్రియల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డుల్లో యూపీఎల్ లిమిటెడ్ సత్తా చాటింది. ఐపీ జనరేషన్, ప్రొటెక్షన్‌‌ను ఉపయోగించుకుని వ్యాపార, ఆర్థిక అభివృద్ధిని సాధించే సంస్థలకు తగిన గుర్తింపునిచ్చి, ప్రోత్సహించేలా ఈ అవార్డులను అందజేస్తారు. బెస్ట్ పేటెంట్ పోర్టిఫోలియో, లార్జ్ (లైఫ్ సైన్సెస్, ఫార్మా) కేటగిరీల్లో యూపీఎల్ అవార్డును గెలుచుకుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) రీసెర్చ్, ఆవిష్కరణల్లో మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు యూపీఎల్‌కు ఈ అవార్డు దక్కింది. జెబా వంటి స్థిరమైన ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు, ఆదర్ష్ ఫామ్ సర్వీసెస్ వంటి సేవలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడం వంటివి యూపీఎల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘ఐపీఆర్ అండ్ సీఐఐ ఇండస్ట్రియల్ ఐపీ అవర్డ్’ ప్రదానం కోసం వర్చువల్‌గా జరిగిన సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో యూపీఎల్ తరపున డాక్టర్ విశాల్ సౌధా ఈ అవార్డును స్వీకరించారు. 

Updated Date - 2021-01-21T00:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising