ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‌ఆ ఐదు స్మాల్‌క్యాప్ ఫండ్స్ లాభాలు సుపర్బ్

ABN, First Publish Date - 2021-08-01T20:35:44+05:30

టాప్ ఐదు స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్ మొత్తంగానే లాభాల వరద పారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : టాప్ ఐదు స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్ మొత్తంగానే లాభాల వరద పారించింది. ఇదే క్రమంలో... ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండింది. ప్రత్యేకించి... స్మాల్ క్యాప్ అయితే దుమ్మురేపింది. మొత్తంగా... 190-340 శాతం వరకు పెరిగాయి. గడచిన ఏడాది నుంచి పదహారు నెలల్లో భాగా కలిసొచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ వివరాలిలా ఉన్నాయి. 


గతేడాది(2020) మార్చిలో మార్కెట్ పతనమైన తర్వాత ఈ స్మాల్ క్యాప్ ఫండ్... ఇప్పవరకు 340 శాతానికి పైగా  పెరిగింది. రూ. 700 కోట్ల అసెట్ నిర్వహిస్తున్న ఈ క్యాప్ ఏడాదిలో 160 శాతం లాభాన్నిచ్చింది. ఆరు నెలల్లో 77 శాతం మేర లాభపడింది. ఈ ఫండ్ కూడా 2020 మార్చి నుంచి ఇప్పటివరకు 203 శాతం వరకు లాభపడింది. దేశంలోనే అతిపెద్ద స్మాల్ క్యాప్ ఫండ్ ఇది. రూ. 15,323 కోట్లు మేనేజ్ చేస్తున్న ఈ ఫండ్  ఏడాదిలో 112 శాతం రిటర్న్ ఇవ్వడం గమనార్హం. ఇక ఆరు నెలల్లో 26 శాతం లబ్ది పొందింది. ఐటీ, సాఫ్ట్‌వేర్, కెమికల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ విభాగాల్లో పెట్టుబడి పెట్టింది. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ మార్చి 2020 నుంచి  దాదాపు 198 శాతం రిటర్న్ ఇచ్చింది. కంపెనీలో రూ. 4,700 కోట్లకు పైగా అసెట్ అండ్ మేనేజ్‌మెంట్ లో ఉంది. కెమికల్, ఇండస్ట్రియల్, డ్యూరబుల్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసింది. కాగా... ఈ పథకం... సంవత్సర కాలం కాగా... ఇది 121 శాతం లాభపడింది.  ఆరు నెలల్లో 47.78 శాతం, మూడు నెలల్లో 21.5 శాతం లబ్ది పొందింది. 

Updated Date - 2021-08-01T20:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising