ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ ట్యాంకర్లకు ‘టోల్‌’ మాఫీ

ABN, First Publish Date - 2021-05-09T12:03:54+05:30

ద్రవరూప ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్‌ చార్జీల నుంచి మినహాయింపునిస్తున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ద్రవరూప ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్‌ చార్జీల నుంచి  మినహాయింపునిస్తున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. కరోనా కాలంలో ఆక్సిజన్‌కు అసాధారణ డిమాండ్‌ నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరో రెండు నెలల వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ప్రాణవాయువును రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లను సైతం అంబులెన్స్‌ తరహా అత్యవసర వాహనంగా పరిగణించడం జరుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-09T12:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising