ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి బేర్‌..

ABN, First Publish Date - 2021-04-09T05:50:43+05:30

అమెరికా డాలర్‌తో రూపాయి మార కం రేటు రోజు రోజకు పడిపోతోంది. బుధవారం భారీగా నష్టపోయిన రూపాయి గురువారం మరో 11 పైసలు నష్టపోయి రూ.74.58 వద్ద ముగిసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే 3 నెలల్లో రూ.76.5 స్థాయికి చేరే చాన్స్‌!


ముంబై: అమెరికా డాలర్‌తో రూపాయి మార కంరేటు రోజు రోజకు పడిపోతోంది. బుధవారం భారీగా నష్టపోయిన రూపాయి గురువారం మరో 11 పైసలు నష్టపోయి రూ.74.58 వద్ద ముగిసింది. గత ఐదు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. బుధవారం  105 పైసలు నష్టపోయిన రూపాయి గురువారం ఇంట్రాడేలో ఒక దశలో కొద్దిగా లాభాలతో ట్రేడైంది. అయితే విస్తరిస్తున్న కొవిడ్‌ కేసులు ఆర్థిక రికవరీకి బ్రేకులేసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో మళ్లీ నష్టాల బాట పట్టింది. 


వచ్చే మూడు నెలల్లో మార్కెట్‌ నుంచి రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ రుణ పత్రాలు కొంటామని ఆర్‌బీఐ ప్రకటించడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు వచ్చే రెండు మూడు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.76.5 స్థాయికి కూడా క్షీణించే ప్రమాదం ఉందని విశ్లేషకులు వేస్తున్నారు. 

Updated Date - 2021-04-09T05:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising