ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ : భెల్‌

ABN, First Publish Date - 2021-09-17T09:34:50+05:30

ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీహెచ్‌ఈఎల్‌ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎన్‌టీపీసీ సింహాద్రి ప్లాంట్‌లో 25 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ఫ్లోటింగ్‌ ఎస్‌పీవీ ప్రాజెక్టును 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు భెల్‌ ప్రకటించింది. ఇది తాము సృష్టించిన ఇంజనీరింగ్‌ అద్భుతం అని భెల్‌ పేర్కొంది. ఈ ప్రాజెక్టు ఎంతో విలువైన భూవనరులను పొదుపు చేయడంతో పాటు నీరు ఆవిరి కాకుండా నివారించగలుగుతుంది. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలిగే శక్తితో దీన్ని డిజైన్‌ చేసినట్టు తెలిపింది. 

Updated Date - 2021-09-17T09:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising