ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియాలో... అరవై దాటిన వారికే... ఆ వ్యాక్సిన్... కాన్‌బె

ABN, First Publish Date - 2021-06-17T22:03:17+05:30

కరోనాను ఎదుర్కొనే క్రమంలో... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఆస్ట్రేలియా పరిమితం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా : కరోనాను ఎదుర్కొనే క్రమంలో... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 60  ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఆస్ట్రేలియా పరిమితం చేసింది. ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.  ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ముప్ఫై లక్షల పైచిలుకు ఆస్ట్రాజెనెకా టీకా డోసులను వేశారు. ఈ క్రమంలో 60 మందిలో రక్తం గడ్డకట్టిన కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా వినవస్తోంది. ఈ టీకా తీసుకున్న అనంతరం ఇటీవల 52 ఏళ్ల మహిళకు మెదడులో రక్తం గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది.


ఇక... ఏప్రిల్ లో 42 ఏళ్ల మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను 50-60 ఏళ్ళ పైబడిన వారికి సిఫారసు చేసినట్లు ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ వెల్లడించారు. అయితే 60  ఏళ్ళకన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి ఫైజర్ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Updated Date - 2021-06-17T22:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising