ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ మరింత ప్రియం!

ABN, First Publish Date - 2021-05-05T06:57:44+05:30

టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరో 3-5 శాతం పెరగనున్న ధర

న్యూఢిల్లీ: టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. గత ఏడాది అక్టోబరులో మోదీ సర్కారు ఈ ప్యానెళ్ల దిగుమతిపై 5 శాతం సుంకం విధించింది. ఈ సుంకాన్ని మూడేళ్లలో 10-12 శాతానికి పెంచాలనుకుంటోంది. దేశీయంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధానోద్దేశం. కానీ, కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌లు టీవీ కంపెనీల ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలకు గండికొడుతున్నాయి. దాంతో చాలా కంపెనీలు ఈ ప్యానెళ్ల కోసం ప్రధానంగా చైనా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో టీవీల ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి కంపెనీలు ధరలు పెంచాయి.


Updated Date - 2021-05-05T06:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising