ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్‌ ఎక్స్‌పోలో తెలంగాణ

ABN, First Publish Date - 2021-10-28T08:19:54+05:30

తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్‌ ఎక్స్‌పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పర్యాటక రంగం, పారిశ్రామిక రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను ఈ ఎక్స్‌పోలో వివరించనున్నారు. ఈ ఎక్స్‌పోలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐఐడీసీ ఎండీ వెంకట్‌నర్సింహారెడ్డి పాల్గొననున్నారు. 

Updated Date - 2021-10-28T08:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising