ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీఎస్... రికార్డ్...

ABN, First Publish Date - 2021-06-18T22:38:54+05:30

టెక్ దిగ్గజం టీసీఎస్ వరసగా రికార్డు ధరలను తాకుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : టెక్ దిగ్గజం టీసీఎస్ వరసగా రికార్డు ధరలను తాకుతోంది. ఈ రోజు ఇంట్రాడేలో రూ. 3357.85 కు ఎగసిన టాటా  కన్సల్టెన్సీ సర్వీసెస్ 52 వారాల ధర(రూ. 3358.80)కు  దగ్గరలో  ట్రేడ్ అయింది. ఆ తర్వాత ట్రెండ్‌లో కొట్టుకుపోయి కిందికు దిగజారింది.


ఏడాది  కాలంగా టీసీఎస్ 62 శాతం పెరగగా, 2021 లోనే 16 శాతం లాభాలను పంచింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ పది శాతం మాత్రమే పెరిగింది. ఈ మధ్యనే టీసీఎస్ షేర్లు 2004 నుంచి 3 వేల శాతం లాభం పంచిందంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. 


సంస్థ సీఈఓ రాజేష్ గోపీనాధన్ ప్రకారం, టీసీఎస్ మూడు జోన్లలో వృద్ధి సాధించబోతోంది, బిజినెస్ మోడల్స్‌లో నూతన  పద్దతులు, డేటా అనలిటిక్స్‌లో లెవరేజ్, క్లౌడ్ ఎకో సిస్టమ్ వ్యాపారాల్లో... టీసీఎస్ రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలతో కలిసి  కూడా పని చేయబోతున్నట్లు తెలిపింది. 

Updated Date - 2021-06-18T22:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising