ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగస్వామ్యం, టెస్లాపై టాటా మోటార్స్ స్సష్టత...

ABN, First Publish Date - 2021-01-17T21:05:46+05:30

ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టనున్న నేపధ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాటా మోటార్స్-టెస్లా జట్టు కడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై :  ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టనున్న నేపధ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాటా మోటార్స్-టెస్లా జట్టు కడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... దీనిపై టాటా మోటార్స్ స్పష్టతనిచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లాతో భాగస్వామ్యానికి అవకాశాలు లేవని టాటా మోటార్స్ వెల్లడించింది. ఈ క్రమంలో... టాటా మోటార్స్ టెస్లాతో భాగస్వామ్యం ప్రచారానికి తెరదింపింది. టెస్లాపై ట్వీట్‌ను కూడా తొలగించింది. అనంతరం ఎలాంటి భాగస్వామ్యం కోసం నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-01-17T21:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising