ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటాకు ‘1ఎంజీ’ డోసు!

ABN, First Publish Date - 2021-06-11T07:37:34+05:30

ఆన్‌లైన్‌ ఔషధ విక్రయ పోర్టల్‌ ‘1ఎంజీ’లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా డిజిటల్‌ ప్రకటించింది. ఒప్పంద విలువను మాత్రం వెల్లడించలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆన్‌లైన్‌ ఫార్మసీలో మెజారిటీ వాటా కొనుగోలు 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఔషధ విక్రయ పోర్టల్‌ ‘1ఎంజీ’లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా డిజిటల్‌ ప్రకటించింది. ఒప్పంద విలువను మాత్రం వెల్లడించలేదు. టాటా గ్రూప్‌ వ్యాపారాల ప్రమోటింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ పూర్తి అనుబంధ సంస్థే టాటా డిజిటల్‌. ఈ మధ్య కాలంలో సంస్థ కుదుర్చుకున్న మూడో కొనుగోలు ఒప్పందమిది.  

1ఎంజీ గురించి: 2015లో ప్రారంభమైన ఈ-హెల్త్‌ పోర్టల్‌ ఇది. ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విక్రయంతో పాటు డయాగ్నోస్టిక్స్‌ సేవ లు, టెలీ కన్సల్టేషన్‌ సేవలు అందిస్తోంది. మూడు పెద్ద డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌లను సైతం నిర్వహిస్తోంది. 


Updated Date - 2021-06-11T07:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising