ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లకు భారీ లాభాలు!

ABN, First Publish Date - 2021-05-17T21:34:50+05:30

గత వారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) భారీ లాభాలను ఆర్జించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత వారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) భారీ లాభాలను ఆర్జించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోష్‌ను కనబరిచాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కోవిడ్ కేసులు తగ్గుతుండడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకోవడం మదుపర్లకు ధైర్యాన్ని కలిగించాయి. 


ఉదయం 48,990 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగిసింది. ఇక, 14,756 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్,  ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. సిప్లా, లార్సన్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీ‌ఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలను చవిచూశాయి. గత వారం వరుస నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్‌, ఆర్థిక వంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.


Updated Date - 2021-05-17T21:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising