ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి నుంచి స్టార్‌ ఎయిర్‌ సర్వీసులు షురూ

ABN, First Publish Date - 2021-01-12T09:15:36+05:30

తిరుపతి విమానాశ్రయం నుంచి స్టార్‌ ఎయిర్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట: తిరుపతి విమానాశ్రయం నుంచి స్టార్‌ ఎయిర్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆది, సోమ, బుధ, శుక్ర వారాల్లో తిరుపతి నుంచి హుబ్లీ, గుల్బర్గాలకు 50 సీట్లతో కూడిన విమానాన్ని నడపనున్నట్లు స్టార్‌ ఎయిర్‌  ప్రతినిధి సునీల్‌ కుమార్‌ తెలిపారు. రూ.999 ధరకే విమాన ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డైరెక్టర్‌ సురేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T09:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising