ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్ ఆఫర్

ABN, First Publish Date - 2021-06-25T16:24:25+05:30

విమాన ప్రయాణికులకు శుభవార్త స్పైస్ జెట్ శుభవార్త వెల్లడించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విమాన ప్రయాణికులకు శుభవార్త...

న్యూఢిల్లీ :విమాన ప్రయాణికులకు శుభవార్త స్పైస్ జెట్ శుభవార్త వెల్లడించింది. బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందించనుంది.విమానయాన సంస్థ ఉచిత విమాన వోచర్లను అందిస్తోంది. స్పైస్ జెట్ వెబ్ సైట్ లో ప్రత్యక్ష టికెట్ల బుకింగ్ లో కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. జూన్ 25 నుంచి  ప్రయాణికులకు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వతేదీల మధ్య ప్రయాణానికి ఉచిత వోచర్ల బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ వన్ వే రిటైల్ చార్జీలపై ఉంటుంది. దేశీయ విమాన సర్వీసులపై రాయితీలు ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది.

Updated Date - 2021-06-25T16:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising