ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫీచర్లతో Sony Xperia 10 III Lite స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN, First Publish Date - 2021-08-21T23:56:09+05:30

కొత్త ఫీచర్లతో Sony Xperia 10 III Lite స్మార్ట్‌ఫోన్ విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సోనీ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్నాప్‌డ్రాగన్ 690 ఎస్‌వోసీతో ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. జపాన్ మార్కెట్‌లో సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. 5జీ సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పని చేస్తోంది. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఫోన్ రూ.31,600 ఉంటుందని కంపెనీ తెలిపింది. వైట్, బ్లూ, బ్లాక్, పింక్ రంగుల్లో 5జీ సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. జపాన్ మార్కెట్‌లో సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2021-08-21T23:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising