ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెన్సెక్స్‌ జయహో

ABN, First Publish Date - 2021-12-09T06:27:44+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద, 293.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,469.75 వద్ద ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద, 293.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,469.75 వద్ద ముగిశాయి.  దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.3.96 లక్షల కోట్లు పెరిగింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంత ప్రమాదకారి కాదన్న వార్తలు బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. 

Updated Date - 2021-12-09T06:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising