ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ 51,000పైన సెన్సెక్స్‌

ABN, First Publish Date - 2021-03-04T06:13:12+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ దూసుకు పోయింది. కొనుగోళ్ల మద్దతుతో 1,147.76 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 51,444.65 వద్ద, 326.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,245.60 వద్ద ముగిశాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ దూసుకు పోయింది. కొనుగోళ్ల మద్దతుతో 1,147.76 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 51,444.65 వద్ద, 326.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,245.60 వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 2,344.66 పాయింట్లు, నిఫ్టీ 716.45 పాయింట్ల లాభాలు నమోదు చేశాయి. దీంతో  బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) గత మూడు రోజుల్లోనే 9.41 లక్షల కోట్లు పెరిగి రూ.210.22 లక్షల కోట్లకు చేరింది. 


మరింత తగ్గిన బంగారం ధర: దేశీయ విపణిలో బంగారం ధర రూ.45 వేల దిగువకు వచ్చింది. బుధవారం న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.208 తగ్గి రూ.44,976 పలికింది. 

Updated Date - 2021-03-04T06:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising