ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌

ABN, First Publish Date - 2021-08-01T06:33:53+05:30

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుమును మినహాయిస్తున్నట్లు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగస్టు చివరి వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపు 

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుమును మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బ్యాంక్‌ గృహ రుణ మొత్తంపై 0.40 శాతం ప్రాసెసింగ్‌ చార్జీ వసూలు చేస్తోంది. ఈ ఆఫర్‌తో గృహ రుణగ్రహీతలకు గణనీయంగా లబ్ధి చేకూరనుందని, గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్‌ మరింత మెరుగుపడేందుకు దోహదపడనుందని ఎస్‌బీఐ ఎండీ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ఎస్‌బీఐ గృహ రుణాలపై కనీస వార్షిక వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది. 

Updated Date - 2021-08-01T06:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising