ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుత ఫీచర్లతో Samsung Galaxy S21 స్మార్ట్‌ఫోన్

ABN, First Publish Date - 2021-08-22T02:15:11+05:30

అద్భుత ఫీచర్లతో Samsung Galaxy S21 స్మార్ట్‌ఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలో అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 360-డిగ్రీ రెండర్ టిప్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఫ్లాట్ డిస్‌ప్లే, గెలాక్సీ ఎస్21 సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే డిజైన్ భాషను కలిగి ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో రావచ్చని తెలుస్తోంది. ఫోన్ 6.4-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌వోసీతో రావచ్చని తెలుస్తోంది.

Updated Date - 2021-08-22T02:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising