ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21న భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం32.. ధర ఎంతంటే?

ABN, First Publish Date - 2021-06-15T01:42:21+05:30

శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎం32 ఈ నెల 21 ఇండియాలో లాంచ్ కాబోతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎం32 ఈ నెల 21 ఇండియాలో లాంచ్ కాబోతోంది. అమెజాన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. 90Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నట్టు పేర్కొంది. అలాగే, క్వాడ్ రియర్ కెమెరాలు, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎం31కు ఇది సక్సెసర్‌గా రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర ఇంకా వెల్లడి కానప్పటికీ రూ. 15 వేలలోపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు: 


* 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 

* 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు

* 20 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

* సింగిల్ చార్జ్‌తో రోజంతా వాడుకునేంత బ్యాటరీ సామర్థ్యం 

* 4జీబీ/64జీబీ, 6జీబీ/128 జీబీ స్టోరేజీ వేరియంట్లు

* ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్

* ఆండ్రాయిడ్11 ఓఎస్ 

Updated Date - 2021-06-15T01:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising