ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లేజ్‌కు రూ.510 కోట్ల నిధులు

ABN, First Publish Date - 2021-07-29T05:49:44+05:30

ఆటోమోటివ్‌, మొబిలిటీ, స్మార్ట్‌ రిటైల్‌ రంగాలకు ఎడ్జ్‌ ఏఐ కంప్యూటింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆటోమోటివ్‌, మొబిలిటీ, స్మార్ట్‌ రిటైల్‌ రంగాలకు ఎడ్జ్‌ ఏఐ కంప్యూటింగ్‌ సొల్యూషన్లను అందిస్తున్న బ్లేజ్‌కు 7.1 కోట్ల డాలర్ల  (దాదాపు రూ.510 కోట్లు) నిధులు లభించాయి. సిరీ్‌స-డీ కింద ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, కొత్త ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సమీకరించినట్లు బ్లేజ్‌ సీఈఓ దినకర్‌ మునగాల తెలిపారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, టెమాసెక్‌  ఆధ్వర్యంలో సిరీ్‌స-డీ నిధులను ఇన్వెస్టర్లు అందించారు.  

Updated Date - 2021-07-29T05:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising