ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కైట్రాన్‌లో రిలయన్స్‌కు మరింత వాటా

ABN, First Publish Date - 2021-03-01T06:30:53+05:30

రిలయన్స్‌ ఇండస్ర్టీ్‌సకు చెందిన రిలయన్స్‌ స్ర్టాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌సబీవీఎల్‌) అమెరికాకు చెందిన స్కైట్రాన్‌ఇంక్‌లో వాటాను మరింతగా పెంచుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రిలయన్స్‌ ఇండస్ర్టీ్‌సకు చెందిన రిలయన్స్‌ స్ర్టాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌సబీవీఎల్‌) అమెరికాకు చెందిన స్కైట్రాన్‌ఇంక్‌లో వాటాను మరింతగా పెంచుకుంది. 26.76 మిలియన్‌ డాలర్లు (రూ.196.9 కోట్లు) వెచ్చించి అదనంగా వాటాను కొనుగోలు చేసినట్టు  వెల్లడించింది. దీంతో స్కైట్రాన్‌లో వాటా 26.3 శాతం నుంచి 54.46 శాతానికి పెరిగిందని పేర్కొంది. 2018 అక్టోబరులో స్కైట్రాన్‌లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ 12.7 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2019 నవంబరులో వాటా ను 17.37 శాతానికి, 2020 ఏప్రిల్‌లో 26.3 శాతానికి పెంచుకుంది. 

Updated Date - 2021-03-01T06:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising