ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీఐ మరో ‘సారీ’!

ABN, First Publish Date - 2021-02-01T05:58:35+05:30

ఆర్‌బీఐ వచ్చే నెల 5వ తేదీన తదుపరి ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. కేంద్ర బడ్జెట్‌ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే జరగబోతున్న మరో కీలక ఘట్టం ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీలక రేట్లలో యథాతథ స్థితికే  అవకాశం


ముంబై: ఆర్‌బీఐ వచ్చే నెల 5వ తేదీన తదుపరి ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. కేంద్ర బడ్జెట్‌ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే జరగబోతున్న మరో కీలక ఘట్టం ఇది. ఒకే వారంలో ఆర్థిక, ద్రవ్య విధానాలకు సంబంధించి రెండు కీలక సంఘటనలు జరగబోతుండడం అందరిలోనూ ఉత్సుకత రేపుతోంది. కాని రెపో రేట్లలో ఈ సారి కూడా ఎలాంటి మార్పులు లేకుండా యథాపూర్వ స్థితికే ఆర్‌బీఐ మొగ్గు చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే సద్దుబాటు ధోరణిని మాత్రం కొనసాగించవచ్చునంటున్నారు. దానికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం నాడు ప్రకటించే 2021-22 బడ్జెట్‌ ఆధారంగా కూడా ఆర్‌బీఐ తన వైఖరిలో మార్పులు, చేర్పులు చేసుకునే ఆస్కారం ఉంది. 

Updated Date - 2021-02-01T05:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising