ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో పీడబ్ల్యూసీ యాక్సిలరేషన్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2021-04-14T06:24:15+05:30

ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థ తమ యాక్సిలరేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. పీడబ్ల్యూసీ కోల్కతా, బెంగళూరు సర్వీస్‌ డెలివరీ సెంటర్లు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థ తమ యాక్సిలరేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. పీడబ్ల్యూసీ కోల్కతా, బెంగళూరు సర్వీస్‌ డెలివరీ సెంటర్లు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. తమ సంస్థకు అవసరమైన ప్రతిభ, నైపుణ్యాలు గల మానవ వనరులతో హైదరాబాద్‌ వ్యూహాత్మక కేంద్రంగా నిలిచిందని, తెలంగాణలో నాణ్యతతో కూడిన ప్రతిభకు ఇది దర్పణమని యాక్సిలరేషన్‌ సెంటర్‌ మేనేజింగ్‌ పార్టరన్‌ హరికుమార్‌ ఈ సందర్భంగా అన్నారు. 

Updated Date - 2021-04-14T06:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising