ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బజాజ్‌ కొత్త పల్సర్‌ 180

ABN, First Publish Date - 2021-02-24T08:22:48+05:30

బజాజ్‌ ఆటో మార్కెట్లోకి కొత్త పల్సర్‌ 180 విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.1,07,904 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). 178.6 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను స్ల్పిట్‌ సీట్స్‌, బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లాంప్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధర  రూ.1.08 లక్షలు


బజాజ్‌ ఆటో మార్కెట్లోకి కొత్త పల్సర్‌ 180 విడుదల చేసింది.  ఈ బైక్‌ ధర రూ.1,07,904 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). 178.6 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను స్ల్పిట్‌ సీట్స్‌, బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లాంప్‌,  5 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌ బాక్స్‌తో తీసుకువచ్చింది. అత్యుత్తమ టెక్నాలజీ, పెర్‌ఫార్మెన్స్‌ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త పల్సర్‌ 180 రూపొందించినట్లు బజజా్‌ ఆటో తెలిపింది. గడిచిన 20 ఏళ్లుగా 180-200 సీసీ విభాగంలో పల్సర్‌ అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోందని పేర్కొంది. 


Updated Date - 2021-02-24T08:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising