ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టబుల్‌ వెంటిలేటర్‌ ‘స్వస్థ్‌ వాయు’

ABN, First Publish Date - 2021-05-06T06:31:56+05:30

దేశీయంగా అభివృద్ధి చేసిన స్వస్థ్‌ వాయు నాన్‌ ఇన్వాజివ్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్‌ లాబ్స్‌ విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన స్వస్థ్‌ వాయు నాన్‌ ఇన్వాజివ్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్‌ లాబ్స్‌ విడుదల చేసింది. 3 కిలోల కన్నా తక్కువ బరువు, ఒక బ్రీఫ్‌కేసు పరిమాణంలో ఉండే ఈ పరికరాన్ని ఇళ్లలోను, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లోను కరోనా బాధితులకే కాకుండా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి కూడా తేలిగ్గా ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే ఈ తరహా పరికరం ఇదేనని పేర్కొంది. సీఎ్‌సఐఆర్‌ భాగస్వామ్యంలో దీన్ని తయారుచేశామని, దాని భద్రతను ఎన్‌ఏబీఎల్‌ అక్రెడిషన్‌ గల ల్యాబ్‌లు ధ్రువీకరించాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌, బెంగళూరుల్లోకి కొన్ని ఆస్పత్రుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నట్టు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బద్దం జైపాల్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-05-06T06:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising