ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్లిక్‌ ఇష్యూకు పెన్నా సిమెంట్స్‌

ABN, First Publish Date - 2021-05-15T05:57:45+05:30

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ నిధులు సమీకరించనుంది. కొత్త షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా దాదాపు రూ.1,550 కోట్ల సమీకరణకు సెబీ వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.1,550 కోట్ల సమీకరణకు యోచన


హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ నిధులు సమీకరించనుంది. కొత్త షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా దాదాపు రూ.1,550 కోట్ల  సమీకరణకు సెబీ వద్ద కంపెనీ పత్రాలు దాఖలు చేసింది. 1991లో పీ ప్రతాప్‌ రెడ్డి దీన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో కంపెనీకి నాలుగు సిమెంట్‌ యూనిట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి దాదాపు కోటి టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ప్రీమియంతో జారీ చేయాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో రూ.1,300 కోట్లకు కొత్త షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా షేర్లను విక్రయించి రూ.250 కోట్లను సమీకరించనున్నారు. 

Updated Date - 2021-05-15T05:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising