ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్‌ప్లస్, ఒప్పో.. ఇక ఒకటే...

ABN, First Publish Date - 2021-06-18T00:29:58+05:30

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస... ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస... ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇవి రెండూ బీబీకే ఎలక్ట్రానిక్స్ సంస్థవే. ఈ వివరాలను వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా అధికారికంగా ప్రకటించారు. మరిన్ని వివరాలివీ...  వన్‌ప్లస్ ఇప్పుడు అధికారికంగా ఒప్పోతో విలీనమవుతోంది. ఒప్పోతో భాగస్వామ్యం ద్వారా... మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులకు వేగంగా  అందించడానికి అవకాశముంటుం పీట్ లా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వన్‌ప్లస్, ఒప్పో రెండూ తమ ఉత్పత్తి వ్యూహాన్ని పర్యవేక్షించడానికి  సంవత్సరం నుంచి కలిసి పనిచేస్తున్నాయి. 

Updated Date - 2021-06-18T00:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising