ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయిల్‌ పీఎ్‌సయూల్లో 100% ఎఫ్‌డీఐకి ఓకే..

ABN, First Publish Date - 2021-07-23T05:44:34+05:30

ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ ప్రయత్నాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీల ఈక్విటీలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఏ)కి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ సంస్థల ఈక్విటీలో 49 శాతం ఎఫ్‌డీఐని మాత్రమే అనుమతిస్తున్నాయి. అయితే ఈ సడలింపు పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్‌ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా కొనేందుకు మూడు సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో రెండు విదేశీ పీఈ సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 


Updated Date - 2021-07-23T05:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising