ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారంలో 3 రోజులు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం’

ABN, First Publish Date - 2021-06-23T05:05:06+05:30

కరోనా కాలంలో ఉద్యోగుల భద్రత కోసం టెలికాం కంపెనీ నోకియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచీ ఉద్యోగులు తమ సౌలభ్యం మేరకు అవసరమైతే వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పనిచేయవచ్చని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టాక్‌హోం: కరోనా కాలంలో ఉద్యోగుల భద్రత కోసం టెలికాం కంపెనీ నోకియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచీ ఉద్యోగులు తమ సౌలభ్యం మేరకు అవసరమైతే వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పనిచేయవచ్చని పేర్కొంది. ప్రస్తుతమున్న వర్క్ ఫ్రం హోం పాలసీ ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. 130 దేశాలకు విస్తరించిన నోకియాలో మొత్తం 92 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే..ఖర్చులు తగ్గించుకోవడంతో పాటూ పరిశోధనపై దృష్టి పెట్టేందుకు వచ్చే రెండేళ్లలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నోకియా సిద్ధమైంది. మరోవైపు.. సమావేశాలు, టీం వర్క్‌కు ప్రాధాన్యవిచ్చేలా సంస్థ తన కార్యాలయాలను రీడిజైన్ చేస్తోంది. 

Updated Date - 2021-06-23T05:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising