ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశ ఎయిర్‌కు ఎన్‌ఓసీ

ABN, First Publish Date - 2021-10-13T01:37:11+05:30

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్‌ఓసీ జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్‌ఓసీ జారీ చేసింది. ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాతో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబేకు ఆకాశ ఎయిర్‌లో వాటాలున్న విషయం తెలిసిందే. ఆకాశ ఎయిర్‌కు సీఈఓగా వినయ్‌ దూబే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్లు వినవస్తోంది.


వచ్చే ఏడాది వేసవి నుంచి దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆకాశ ఎయిర్‌ ప్రయత్నిస్తోంది. ఆకాశ ఎయిర్‌ బోర్డులో ఉన్న ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌... రానున్న నాలుగేళ్ళలో దాదాపు 70 విమానాలను నడిపేందుకు కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్్నారు. సర్వీసులకు సంబంధించి ఇప్పటికే ఎయిర్‌బస్‌, బోయింగ్‌లతో ఆకాశ ఎయిర్‌ ఇప్పటికే చర్చలు జరిపింది. 

Updated Date - 2021-10-13T01:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising