ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17825 దిగువన బేరిష్‌

ABN, First Publish Date - 2021-10-25T07:31:10+05:30

నిఫ్టీ గత వారం పాయింట్ల 18604-18034 పాయింట్ల మధ్యన కదలాడి 224 పాయింట్ల నష్టంతో 18115 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17825 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ర్టో గైడ్‌

(అక్టోబర్‌ 25-29 తేదీల మధ్య వారానికి)



నిఫ్టీ గత వారం పాయింట్ల 18604-18034 పాయింట్ల మధ్యన కదలాడి 224 పాయింట్ల నష్టంతో 18115 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17825 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 17782, 17373, 15980, 15655 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 18425 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17825

నిరోధ స్థాయిలు:   18275, 18350, 18425

                   (18200 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 17975, 17900, 17825

        (18050 దిగువన బేరిష్‌) 

-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - 2021-10-25T07:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising