ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14225 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN, First Publish Date - 2021-03-01T06:40:03+05:30

నిఫ్టీ గత వారం పాయింట్ల 15171-14468 పాయింట్ల మధ్యన కదలాడి 453 పాయింట్లు నష్టపోయి 14529 వద్ద నెగటివ్‌గా ముగిసింది. స్వల్పకాలిక ట్రెండ్‌ బేరి ష్‌గా ఉంది. అయితే మధ్య, దీర్ఘకాలిక ట్రెండ్స్‌ మాత్రం బుల్లి్‌షగా ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • (మార్చి 1-5 తేదీల మధ్య వారానికి) 


నిఫ్టీ గత వారం పాయింట్ల 15171-14468 పాయింట్ల మధ్యన కదలాడి 453 పాయింట్లు నష్టపోయి 14529 వద్ద నెగటివ్‌గా ముగిసింది. స్వల్పకాలిక ట్రెండ్‌ బేరి ష్‌గా ఉంది. అయితే మధ్య, దీర్ఘకాలిక ట్రెండ్స్‌ మాత్రం బుల్లి్‌షగా ఉన్నాయి. ఒకవేళ వారాంతంలో 14225 దిగువన క్లోజయితే బేరి్‌షనె్‌సలోకి జారుకునే అవకాశం ఉంది. 


30, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14723, 14428, 12740, 12099 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 

బ్రేకౌట్‌ స్థాయి: 15675 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14225

నిరోధ స్థాయిలు: 14675, 14750, 14875 (14600 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 14375, 14300, 14225 (14450 దిగువన బేరిష్‌)  


-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి


Updated Date - 2021-03-01T06:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising