ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూలాండ్‌ ల్యాబ్స్‌ ఆదాయం రూ.259 కోట్లు

ABN, First Publish Date - 2021-05-12T06:15:05+05:30

ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలలకు న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ రూ.17.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే నష్టాల నుంచి లాభాల్లోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలలకు న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ రూ.17.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.9.3 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం మాత్రం 33.9 శాతం వృద్ధితో రూ. 193.6 కోట్ల నుంచి రూ.259.3 కోట్లకు పెరిగింది. 2020-21 ఏడాదికి రూ.953 కోట్ల ఆదాయంపై రూ.80.3 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కొవిడ్‌ రెండో దశ కారణంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని.. అయినప్పటికీ.. కాంప్లెక్స్‌ ఏపీఐ, సీఎంఎస్‌ వ్యాపారాలపై దృష్టి కొనసాగుతుందని న్యూలాండ్‌ ల్యాబ్స్‌ ఎండీ సహర్ష్‌ దవులూరి తెలిపారు. 


Updated Date - 2021-05-12T06:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising